అధ్వానంగా అంబర్ పేట్ ఫ్లై ఓవర్ అప్రోచ్ రోడ్డు

80చూసినవారు
అధ్వానంగా అంబర్ పేట్ ఫ్లై ఓవర్ అప్రోచ్ రోడ్డు
అంబర్ పేట్ లో ఇటీవల రూ. కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్ అప్రోచ్ రోడ్డు చిన్న వర్షాలకే అడుగులోతు గుంతలు ఏర్పడి రోడ్డు పూర్తిగా దెబ్బతినడం ప్రారంభమైంది. వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, అత్యవసర సేవలకు వచ్చే అంబులెన్స్ లు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని శనివారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్