అంబర్పేట్ బ్రిడ్జికి అజిత్ సింగ్ పేరు పెట్టాలి: లోక్ దళ్

0చూసినవారు
అంబర్ పేట్ లో నిర్మిస్తున్న నూతన ఫ్లై ఓవర్ కు మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ పేరు పెట్టాలని, అలాగే ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ డిమాండ్ చేసింది. మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ డీపిఆర్ ను విడుదల చేయాలని బాధితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతే పనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరింది.

సంబంధిత పోస్ట్