రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

519చూసినవారు
హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో మంగళవారం నిర్వహించిన ‘రైతు భరోసా సదస్సు’లో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. సుమారు 44. 28లక్షల మంది రైతులకు రూ. 2482 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్