బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ కౌంటర్

3చూసినవారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల విమర్శలను మంగళవారం తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డిని 'గేమ్ చెంజర్', 'వారియర్' అంటూ ప్రశంసించిన సాయి కుమార్, బీజేపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయాలు సాధించారని, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you