అఖండ-2 టికెట్ ధ‌ర పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం

5చూసినవారు
అఖండ-2 టికెట్ ధ‌ర పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం
సినిమా టికెట్ల ధరల పెంపుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసి, ఆ భారం ప్రజల మీద రుద్దడం సరికాదని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెంచడం వల్లే 'ఐబొమ్మ రవి' లాంటివాళ్లు పుట్టుకొస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇలాంటివారు ఇంకా పుట్టుకొస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్