మెహెఫిల్, షా గౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

518చూసినవారు
హైటెక్‌సిటీలోని మెహెఫిల్, గచ్చిబౌలిలోని షా గౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. మెహెఫిల్‌లో అపరిశుభ్రమైన వాతావరణం, తడి ఫ్లోర్, గ్రిల్ చికెన్ నిల్వలు, నిర్మాణ సామాగ్రి పక్కనే రుమాలీ రోటీల తయారీ వంటి షాకింగ్ దృశ్యాలు బయటపడ్డాయి. షా గౌస్‌లో కూడా ఇవే పరిస్థితులు కనిపించడంతో ఆహార నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తనిఖీలు ఆహార భద్రత ప్రమాణాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్