అంబర్ పేట్: ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో హరీష్ రావు దంపతులు

67చూసినవారు
అంబర్ పేట్: ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో హరీష్ రావు దంపతులు
మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వెళ్లారు. మహకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

సంబంధిత పోస్ట్