ప్రకాష్ రాజ్ 4 రాష్ట్రాల్లో ఓట్లపై స్పందించిన కవిత

364చూసినవారు
నటుడు ప్రకాశ్ రాజ్ నాలుగు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై TRS అధ్యక్షురాలు కవిత సోమవారం  స్పందించారు. ఏడేళ్లుగా ఆయన ఓటు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లను ఏకపక్షంగా తొలగించడంపై ఆమె ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. 2% కంటే ఎక్కువ ఓట్లు తొలగించేటప్పుడు నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి, పూర్తి పారదర్శకత పాటించాలని కవిత ఈసీని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్