హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ మోకాలు శాస్త్ర చికిత్స చేసుకున్న సందర్భంగా, మంగళవారం మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ దంపతులు, ఎన్ పి ఆర్ డి జాతీయ అధ్యక్షులు తుడుము రాజేందర్, మహిళా నాయకురాలు తుడుం లక్ష్మి తదితరులు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.