ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై రాహుల్ ఆవేదన: వీహెచ్

5చూసినవారు
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం పట్ల ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ. హనుమంతరావు వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మానవ వినాశనానికి దారి తీస్తున్న యుద్ధ పరిణామాలపై రాహుల్ గాంధీ బాధపడ్డారని తెలిపారు. ఈ యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాన్ని చూసి ఆయన విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్