జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు ఓటేస్తే పథకాలు రద్దు: సీఎం రేవంత్ రెడ్డి

0చూసినవారు
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు ఓటేస్తే పథకాలు రద్దు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే, మహిళలకు అందిస్తున్న సన్నబియ్యం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.