కేంద్ర సాయుధ దళాల్లో 25,487 కానిస్టేబుల్ (GD) పోస్టులకు SSC నోటిఫికేషన్

5చూసినవారు
కేంద్ర సాయుధ దళాల్లో 25,487 కానిస్టేబుల్ (GD) పోస్టులకు SSC నోటిఫికేషన్
భారత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాయుధ దళాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 25,487 పోస్టులను భర్తీ చేయనుంది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPFs), అస్సాం రైఫిల్‌, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(SSF) తదితరాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.