టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రూ.10 లక్షల భీమా

18చూసినవారు
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రూ.10 లక్షల భీమా
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగుల సహజ మరణానికి రూ.10 లక్షల భీమా కల్పించనున్నట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)లో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుందని, దీనికి ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, 38 వేలకు పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని వివరించారు. ఈ పథకం 2026 ఏప్రిల్ 9న అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్