పాతబస్తీలో జెప్టో డెలివరీ బాయ్స్, స్థానికుల మధ్య ఘర్షణ

4చూసినవారు
పాతబస్తీలోని డబీర్ పురాలో బుధవారం ట్రాఫిక్ జామ్ విషయంలో జెప్టో డెలివరీ బాయ్స్, స్థానికుల మధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్