హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ తో సహాయక చర్యలు ఆలస్యం కాకుండా, శనివారం నుండి హైదరాబాద్ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై డీఆర్ఎఫ్ ట్రక్కుల్లో బైక్‌లను కూడా తరలించి, ట్రాఫిక్ నిలిచిపోయిన చోట సిబ్బంది బైక్‌లపై పవర్‌సా, తాడులు, ఇతర పరికరాలతో వేగంగా ఘటనాస్థలానికి చేరుకోనున్నారు. ఇటీవల వర్షాల సమయంలో ఈ బైక్ బృందాలు తెగిపడిన చెట్లు, నీటి నిల్వలను త్వరగా తొలగించి మంచి
ఫలితాలు సాధించాయి.