హైదరాబాద్: తుఫాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం (వీడియో)

3006చూసినవారు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణను తాకింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మొంథా తూఫాన్ ఎఫెక్ట్ గంట గంటకు పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్