గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం

50చూసినవారు
గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం
పాతబస్తీలోని అలియా బాద్ దర్వాజ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. డప్పు వాయిద్యాలతో బంగారు బోనంతో ఊరేగింపుగా బయల్దేరారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వై. నరేష్, ప్రతినిధులు టి. చంద్రశేఖర్, దయానంద్ లను శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేర శెట్టి ప్రభాకర్, కార్యనిర్వహక కార్యదర్శి ఎస్. పి. క్రాంతి కుమార్ లు వారిని అభినందించి సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్