మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పొన్నం

597చూసినవారు
మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన మూసి పరివాహక ప్రాంతాల్లోని చాదర్ ఘాట్ బ్రిడ్జి, ఎంజీబీఎస్ బస్ స్టేషన్, మలక్ పేటలోని పునరావాస కేంద్రాలను శనివారం పరిశీలించారు. జంట జలశయాల గేట్లు ఎత్తడంతో పైనుండి వస్తున్న వరద వల్ల చాదర్ ఘాట్ బ్రిడ్జి మునిగిపోవడంతో, అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్