చాంద్రాయణగుట్ట: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్సీ

64చూసినవారు
చాంద్రాయణగుట్ట: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్సీ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎంఐఎం కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్