తెలంగాణ పర్యటనకు హైదరాబాద్ చేరుకున్న నితిన్ నబిన్

5చూసినవారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన కోసం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు N. రాంచందర్ రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా నితిన్ నబిన్ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన 10 జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్