చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గాయం, కేసు నమోదు

139చూసినవారు
చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గాయం, కేసు నమోదు
ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయి వర్ధన్ రెడ్డి చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డారు. మెడపై లోతైన గాయం కావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంజా వాడకంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you