నిలోఫర్‌లో UDID కేంద్రం ప్రారంభం

141చూసినవారు
హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో మంత్రి సీతక్క సోమవారం UDID ఎవాల్యూషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. దివ్యాంగుల కోసం రూ. 20 కోట్లతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేసి, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు 792 పరికరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నిలోఫర్‌లో ఆటిజం పరీక్షల కోసం రూ. 10 లక్షలతో కొత్త సౌకర్యాలు కల్పించామని, చిన్నతనంలోనే గుర్తిస్తే వైకల్యాన్ని నయం చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్