హార్వర్డ్ నుంచి తిరిగి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

316చూసినవారు
హార్వర్డ్ నుంచి తిరిగి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 'లీడర్‌షిప్ ఇన్ 21వ శతాబ్దం' కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్