హైదరాబాద్:: పాతబస్తీలో వర్షం.. రోడ్లపై భారీగా వరద

62చూసినవారు
హైదరాబాద్‌లోని పాతబస్తీ, సంతోష్ నగర్, సైదాబాద్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లన్నీ జలమయంగా మారాయి. పోలీసులు వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించి, డీఆర్ బృందాల సహాయంతో నీటిని తొలగిస్తున్నారు. పాతబస్తీలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్