రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

374చూసినవారు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్
శనివారం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత్ లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం సమావేశమయ్యారు. ఐటీ, ఫార్మా, ఎయిరో స్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కెనడాతో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను హైకమిషనర్ కు వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you