మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ శుభాకాంక్షలు

69చూసినవారు
మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారుడిగా నియమితులైన మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఆయనను శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్