నాంపల్లి అడ్వకేట్ హత్య.. 7మంది అరెస్ట్

464చూసినవారు
వక్ఫ్ ఆస్తుల వివాదాల నేపథ్యంలో నాంపల్లిలో ఖాజా మోయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. జనవరి నుంచే రెక్కీ నిర్వహించి, 15 లక్షల సుపారీతో మే 23న స్కార్పియో వాహనంతో ఢీకొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏ1 ముజాహిద్ ఆలం ఖాన్ సహా 6 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 10.10 లక్షల నగదు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం సీపీ సజ్జనార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్