స్వేరో నెట్వర్క్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

275చూసినవారు
స్వేరో నెట్వర్క్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో స్వేరో నెట్వర్క్ నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, వైస్ చైర్మన్ బాల ప్రసాద్, ప్రెసిడెంట్ వీరయ్య గారి సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తగరం శ్రీకాంత్, హైదరాబాద్ అధ్యక్షుడు వినోద్, ఉపాధ్యక్షులు వంశీ, ప్రధాన కార్యదర్శి వసంత, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

సంబంధిత పోస్ట్