రంగారెడ్డి: ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి

6చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 12 మంది మరణించారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద తాండూరు డిపో బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 12 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్