రంగారెడ్డి: గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు

8చూసినవారు
రంగారెడ్డి: గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పనుల వనమ్మ నరసింహ యాదవ్ ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా, ఆడపిల్ల పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116, నెలకోసారి మెడికల్ క్యాంపు, శస్త్రచికిత్సలకు రూ.15వేలు, ఇల్లు కట్టుకునేవారికి రూ.21వేలు, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం, గ్రంథాలయం, పండుగలకు అన్నదానం, ఇఫ్తార్ విందు, సీసీ కెమెరాలు, దహన సంస్కారాలకు రూ.10వేలు, వైకుంఠ రథం వంటి 15 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను ప్రకటించారు. గ్రామస్తులు మాత్రం బీమా ప్రీమియంపై లెక్కలు వేస్తున్నారు.
Job Suitcase

Jobs near you