శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

5చూసినవారు
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, పెద్దషాపూర్ తాండ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గ(35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. షాపూర్ తండా నుంచి రోడ్డు దాటుతున్న మహిళలను ఒక బుల్లెట్టు వాహనం ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్