రంగారెడ్డి: విషాదం.. నలుగురు కార్మికులు మృతి

1648చూసినవారు
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో NCC Limited నిర్మాణ ప్రాజెక్టులో మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు భారీ క్రేన్ అదుపుతప్పి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ, తీవ్ర గాలుల ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్