హరీశ్ రావు తన్నీరు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

10చూసినవారు
హరీశ్ రావు తన్నీరు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
ఉప్పల్ Mla లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు నివాసంలో 7 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేశారు. BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. వెనుకబడిన వర్గాల ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యమన్నారు. కే.చంద్రశేఖర్ రావు దూరదృష్టి నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్