మంగళహాట్ కేసులో రాజాసింగ్‌కు కోర్టు క్లీన్చిట్

250చూసినవారు
మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత వివాదాస్పద కేసులో గోషామహల్ ఎమ్మెల్యే T. Raja Singhను హైదరాబాద్ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో ఇదే కేసులో ఆయనపై పీడీ యాక్ట్ నమోదైంది. అయితే, దర్యాప్తులో లోపాలున్నాయని, ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. డిజిటల్ ఆధారాల్లోనూ స్పష్టత లేకపోవడంతో రాజా సింగ్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్