అబిడ్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

1చూసినవారు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, బుధవారం రాత్రి అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు గన్ ఫౌండ్రి ఎస్బీఐ బ్యాంక్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల భద్రతను నిర్ధారించడమే ఈ తనిఖీల లక్ష్యమని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్