వరద ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రతా ముమ్మరం చేసిన జిహెచ్ఎంసి

349చూసినవారు
వర్షాలు తగ్గి, మూసి వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో, ఆదివారం హైదరాబాద్‌లోని మూసి పరివాహక ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది శుభ్రతా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రోడ్లపై పేరుకున్న మట్టి, చెత్తను తొలగించడంతో పాటు, వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకంగా యాంటీ లార్వా, డిసింఫెక్షన్ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్