గోషామహల్: రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ

75చూసినవారు
గోషామహల్: రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక నేపథ్యంలో రాజాసింగ్ ఆరోపణలు చేస్తూ. రాజీనామా చేశారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రిజైన్‌ను ఆమోదించారు. దీంతో రాజసింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత పోస్ట్