ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది

0చూసినవారు
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది
ప్రజా ఎక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ప్రజలతో సాన్నిహిత్యం పెంపొందించుకుంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మహారాజ్‌గంజ్ గౌలిగూడలో ఆదివారం నిర్వహించిన సీతారాముల పల్లకి సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి పల్లకి సేవలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్