జస్టిస్ చంద్రకుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి: వెంకటేష్

2చూసినవారు
జస్టిస్ చంద్రకుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి: వెంకటేష్
అభ్యుదయ కవి, న్యాయవ్యవస్థకు విశేష సేవలందించిన జస్టిస్ బి. చంద్రకుమార్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి శనివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయని, న్యాయరంగంలోనూ ఆయన కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you