ప్రధాన
ి నరేంద్ర
మోదీ ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌ను ఆదివారం హైదరాబ
ాద్ నాంపల్లిలోని
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ బిజెపి ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్
షుడు N. రాంచందర్ రావు, రాష్ట్ర
సంఘటన మహామంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగాన్
ని వీక్షించడం ద్వారా దేశ ప్రజలకు ఆయన సందేశాన్ని అందించారు.