విజేతలను అభినందించిన డిప్యూటీ మేయర్

231చూసినవారు
స్పోర్ట్స్ ఎరోబిక్స్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన 3వ జాతీయ స్పోర్ట్స్ ఎరోబిక్స్ ఫిట్నెస్ చాంపియన్షిప్ లో తెలంగాణ చిన్నారులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను బుధవారం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అభినందించి, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్