హోలీ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గురువారం హైదరాబాదలో పండుగ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. "హోలీ ప్రజల జీవితాల్లో నిత్య వసంతాలు తీసుకురావాలి" అని ఆకాంక్షించారు. సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలని, ప్రకృతిని రక్షించే సందేశం ఇస్తుందని పేర్కొన్నారు.