హైదరాబాద్: భద్రతా సిబ్బందిని సన్మానించిన టీపీసీసీ అధ్యక్షుడు

59చూసినవారు
హైదరాబాద్: భద్రతా సిబ్బందిని సన్మానించిన టీపీసీసీ అధ్యక్షుడు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన వ్యక్తిగత భద్రతా అధికారిని (పీఎస్ఓ) బుధవారం గౌరవప్రదంగా శాలువాతో సన్మానించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ భవన్‌లో సంబారాలో పాల్గొన కాంగ్రెస్ శ్రేణుల నుండి 8 ఫోన్లు అపహరించిన దొంగను గన్‌మెన్ దేవరాజ్, ఫోటోగ్రాఫర్ హరీష్ సూచనతో పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్