నకిలీ టీ, సర్పు ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

2చూసినవారు
గోషామహల్ పోలీసులు రెడ్ లేబుల్ టీ పౌడర్, సర్ప్ ఎక్సెల్, వీల్ సర్ప్ పౌడర్లు నకిలీవి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. జైరామ్ రాబరీ (31), సురేందర్ కవచా (34) అరెస్ట్ అయ్యారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ టీ, సర్ఫ్ ప్యాకెట్లు, ఖాళీ కవర్లు, ఒక బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. HUL సంస్థ ప్రతినిధి ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్