హైదరాబాద్: వైద్యుడు గోపాల్ రెడ్డి మృతి

1628చూసినవారు
హైదరాబాద్: వైద్యుడు గోపాల్ రెడ్డి మృతి
మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారానికి చెందిన 101 ఏళ్ల ప్రముఖ వైద్యుడు డా. మల్లిపెద్ది గోపాల్ రెడ్డి కన్నుమూశారు. శతాధిక వయస్సులోనూ ప్రజాసేవకు అంకితమైన ఆయన మరణం స్థానికంగా విషాదం నింపింది. తెలంగాణ మాజీ డీజీపీ అనురాగ్ శర్మ మామ అయిన గోపాల్ రెడ్డి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించారు. ఆయన అంత్యక్రియలు రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్