హైదరాబాద్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దారుణ హత్య

3చూసినవారు
హైదరాబాద్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దారుణ హత్య
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షేక్ మెహబూబ్ (మసూద్ చాందీ) దారుణ హత్యకు గురయ్యారు. పాత గొడవల కారణంగా అతని బావమరిది, స్నేహితులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెహబూబ్ మెడలో వెండి ఆభరణాలు ధరించి రీల్స్ చేసేవాడని తెలిసింది.

సంబంధిత పోస్ట్