ఇబ్రహీంపట్నం - Ibrahimpatnam

రంగారెడ్డి: మోకిల రోడ్డు ప్రమాదం.. కొడుకుని తలుచుకొని రోదిస్తున్న తండ్రి (వీడియో)

రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన సూర్యతేజ అనే విద్యార్థి తండ్రి అరుణ్ కుమార్ కొడుకును తలచుకొని రోదిస్తున్న వీడియో అందరిని కలచివేస్తోంది. 'నాన్న అందరం ఒకే దగ్గర ఉందాం. సినిమాలో ట్రై చేస్తున్నా డైరెక్టర్లను కలుస్తున్నా. తొందరలో హీరో అవుతాను' అని సూర్యతేజ చెప్పిన మాటలు గుర్తుచేసుకుని గుండెలు బాదుకున్నారు. తనకి మద్యం, మాంసాహారం అలవాట్లు లేవని కంటతడిపెట్టారు.

వీడియోలు

రంగారెడ్డి జిల్లా
Jan 08, 2026, 08:01 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం

రంగారెడ్డి: మోకిల రోడ్డు ప్రమాదం.. కొడుకుని తలుచుకొని రోదిస్తున్న తండ్రి (వీడియో)

Jan 08, 2026, 08:01 IST