మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

0చూసినవారు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేశారన్న ఆరోపణలపై 60 ఏళ్ల పల్లటి వెంకటమ్మ అనే మహిళను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, దాడికి పాల్పడిన 14 మందిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్