వై. వి. ధర్మేంద్ర వ్యవహారంలో అషు రెడ్డి సంచలన వ్యాఖ్యలు

5చూసినవారు
వై. వి. ధర్మేంద్ర వ్యవహారంలో అషు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసు వేస్తే, తిరిగి తాను వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించినట్లు కొన్ని ఆడియో మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి. "మే నెల వరకు సమయం ఇస్తే రూ. 1. 5 కోట్లు ఇస్తాను, మిగతా డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, అప్పటివరకు వేచి ఉండండి" అని కోరుతూ, ఒకవేళ ఇబ్బంది పెడితే కేసు నమోదు చేస్తానని ఆమె హెచ్చరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you