బంజారాహిల్స్: కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలం

81చూసినవారు
కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలమని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ సోమవారం అన్నారు. యువ వ్యాపారులు వెంకట భాను ప్రకాష్, విష్ణు ప్రియలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45 లో ఏర్పాటు చేసిన అనంత జ్యువెలరీ షోరూమ్ ను ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ కమిషనర్ రేఖా రాణితో కలిసి ప్రారంభించారు. ‌ఆమె మాట్లాడుతూ పదిమందికి ఉపాధి కల్పించాలన్న ఆకాంక్ష, అభివృద్ధి సాధించాలన్న సంకల్పం ఉంటే అభివృద్ధి సాధించగలరని అన్నారు.

సంబంధిత పోస్ట్